23/11/2026, Monday · 03:37:04 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సంతకాల సేకరణ ప్రారంభం

Yakub Pasha 23/11/2026 10:03 AM ఖమ్మం

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సంతకాల సేకరణ ప్రారంభం
Want this news as a newspaper clip?Print News Clip

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సంతకాల సేకరణ ప్రారంభం

దశలవారీ ఆందోళనలో భాగంగా TUWJ (TJF) ఖమ్మం జిల్లా కమిటీ కార్యక్రమం

ఖమ్మం, నవంబర్ 23 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ TUWJ (TJF) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సోమవారం ఖమ్మం అమరవీరుల స్థూపం వద్ద ప్రారంభించారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి నేతృత్వంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి :: PRGTA జిల్లా కమిటీల ఎన్నికలు

signature collectionInitiationacquisitionhousingsitesjournalists

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

250 Posts

Latest News

చిన్నమండవ లో 10 సిమెంట్ కుర్చీ బల్లల ఏర్పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి _ పోటు రంగారావు డిమాండ్ మానవత్వం చాటుకున్న చింతకాని ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ PRGTA జిల్లా కమిటీల ఎన్నికలు ఇంటర్మీడియట్ విద్య విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి! గోగినపల్లి మస్తాన్ జనసేనలోకి ఖమ్మం నేత మాటేటి రవి! మత్స్యకారుల హక్కుల సాధనకు ముదిరాజులంతా ఐక్యం కావాలి! కేబుల్ న్యూస్ ఛానళ్ల రిపోర్టర్లకు అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి! డీపీఆర్ఓకు టీజేఎఫ్ వినతి మున్సిపల్ కార్మికుల డిమాండ్లకు అధికారుల అంగీకారం! కామ్రేడ్ పగిడిపల్లి సర్వయ్య ఆశయాలను కొనసాగిస్తాం!సి.వై. పుల్లయ్య