చిన్నమండవ లో 10 సిమెంట్ కుర్చీ బల్లల ఏర్పాటు

చిన్నమండవ లో 10 సిమెంట్ కుర్చీ బల్లల ఏర్పాటు
పర్చగాని రాములు జ్ఞాపకార్థం బల్లలు ఏర్పాటు చేసిన నాగులవంచ సొసైటీ డైరెక్టర్ పర్చగాని లక్ష్మణ్
చింతకాని, నవంబర్ 23 (పీపుల్స్ వాయిస్):
చిన్నమండవ గ్రామానికి చెందిన పర్చగాని రాములు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు, నాగులవంచ సొసైటీ డైరెక్టర్ పర్చగాని లక్ష్మణ్ గ్రామంలో 10 సిమెంట్ కుర్చీ బల్లలను ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో మరీదు లక్ష్మీనారాయణ, నరేష్, పర్చగాని వేణు, వెంకటేశ్వర్లు, ఎల్లయ్య, మొర్ల కృష్ణ, కందిమల్ల బసవయ్య, వట్టెబోయిన రామారావు, పర్చగాని కొట్టు వెంకటేశ్వర్లు, పర్చగాని నాగేశ్వరరావు, కృష్ణ, నాగయ్య, మొగిలి గోపయ్య, గడ్డయ్య, కిట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి :: PRGTA జిల్లా కమిటీల ఎన్నికలు












